- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీజ విడాకులపై ఫస్ట్ టైమ్ స్పందించిన చిరు.. ఏమన్నాడంటే..
దిశ, సినిమా: మెగా డాటర్ శ్రీజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొద్ది కాలంగా తన వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలుస్తుంది. కుటుంబ సభ్యులు చూసిన వ్యక్తి కళ్యాణ్ దేవ్‌ను రెండో వివాహం చేసుకున్న శ్రీజ.. ఇప్పుడు తన రెండో భర్తతో కూడా విడాకులు తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయంపై స్పందించిన చిరంజీవి.. తల్లి అంజనా దేవి ఇచ్చిన సలహాతో శ్రీజకు బెంగ తగ్గిందని సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. ‘నానమ్మ శ్రీజకు జీవితం అంటే ఒక వ్యక్తితో అయిపోదని సలహా ఇచ్చింది. నిన్ను కంట్రోల్ చేసి బాధపెట్టే వాళ్లకు నువ్వు దూరంగా ఉండు. నీ మనసుకు ఏది అనిపిస్తే అది చెయాలి’ అంటూ నచ్చజెప్పినట్లు చిరు వెల్లడించాడని తెలుస్తోంది. అయితే తల్లి ఇచ్చిన సలహాతో చిరంజీవికి కూడా ప్రశాంతంగా ఉందంటున్నాడని టాక్ వినిపిస్తోంది.
Read More: వెంకటేష్‌కు తప్పా మరెవరికి మరదలుగా ఉండలేకపోయా.. కలర్స్ స్వాతి