- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఛీ..ఛీ ఇన్నర్ వేర్ పైన రౌడీలా బైక్ నడుపుతున్న ప్రగతి ఆంటీ..వీడియో వైరల్
దిశ,సినిమా: అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన ప్రగతి ఆంటీ అందరికీ సుపరిచితమే. ఆమె హీరోయిన్ తల్లిగా, భార్యగా, వదినగా ఇలా చాలా సినిమాల్లో నటించి తన నటనతో అందరినీ మెప్పించింది. మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ తర్వాత కాలంలో స్టార్ హీరోల సరసన కచ్చితంగా ఉండేలా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమె ఈ మధ్య తన జిమ్ వీడియోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.
నిత్యం సోషల్ మీడియాలో తన అందచందాలను ఆరబోస్తూ రచ్చ రచ్చ చేస్తుంది. ఆమె ఒకవైపు సినిమాలు చేస్తూ మరో వైపు రోజు జిమ్ కి వెళ్లి వర్క్ అవుట్ లు, హెవీ ఎక్ససైజులు చేసి ఫిట్నెస్ పై ఫోకస్ చేస్తున్న వీడియోలు పెట్టి అందరిని హడావిడి చేస్తుంది. ఇటీవల వెయిట్ లిఫ్టింగ్ లో పాల్గొన్న ఆమె మెడల్ ను కూడా కైవసం చేసుకుంది.
కాగా తాజాగా మరో వీడియోను అభిమానులతో పంచుకుంది.. గల్లీలో బైక్ నడుపుతూ షర్ట్ విప్పేసి కేవలం ఇన్నర్ వేర్ పైన రౌడీల బైక్ నడుపుతున్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు టాలీవుడ్ ఐరన్ లేడీ అని కామెంట్లు పెడుతున్నారు. మరి మీరు కూడా ఒకసారి ఆ వీడియో చూసేయండి.