- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చైతన్యకు రెండో పెళ్లి? చరణ్ దగ్గరికి వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్న నిహారిక?
దిశ, సినిమా: ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల పెళ్లిలు అన్నీ మూడునాళ్ల ముచ్చటగా మారిపోతున్నాయి. ఏడాది గడవకముందే విడిపోయి మరొకరిని చేసుకుంటున్నారు. ఇటీవల మెగా డాటర్ నిహారిక మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ అదే పని చేయబోతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. నిహారికతో విడాకుల అనంతరం చైతన్య కొన్నాళ్ళు బ్రేక్ తీసుకుని ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో చైతన్య రెండో పెళ్లి అని తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
అయితే ఎంత విడిపోయినప్పటికీ బంధం బంధమే కదా. విడాకుల నుంచి కోలుకోని చైతన్య అప్పుడే మరో పెళ్లి అనే ఆలోచన పెట్టుకోలేదట. కానీ ఇంట్లో నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో తప్పని పరిస్థితిలో రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీంతో ఈ విషయం తెలుసుకున్న నిహారిక రామ్ చరణ్ వద్దకు వెళ్లి కన్నీళ్లు పెట్టుకుందట. ఇందులో నిజమెంతో తెలియదు. ప్రజంట్ ఈ న్యూస్ వైరల్ అవుతుంది.