Namrata Shirodkar: ఆ విషయంలో మహేష్‌కు కూడా No చెప్పిన నమ్రత

by Prasanna |   ( Updated:2023-03-08 07:15:18.0  )
Namrata Shirodkar: ఆ విషయంలో మహేష్‌కు కూడా No చెప్పిన నమ్రత
X

దిశ,వెబ్ డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు భార్యగానే కాకుండా మిస్ ఇండియాగా, ఫిల్మ్ హీరోయిన్ గా మహేష్ కంటే ముందే పేరు సంపాదించుకున్న నమ్రత 2000 ఏడాదిలో వంశీ సినిమాతో టాలీవుడ్లోకి అడుగులోకి పెట్టారు. మహేష్‌ను ప్రేమించి పెళ్లాడింది. ప్రస్తుతం హౌస్ వైఫ్‌గా , నిర్మాతగా వ్యవహరిస్తోంది. మహేష్‌కు బ్యాక్ బోన్‌గా సపోర్ట్ చేస్తూ వేసే ప్రతి అడుగులో తోడుగా నిలుస్తుంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో సినిమాల్లో నటించేది లేదంటూ తేల్చేసి చెప్పేసారు. అది మహేష్ సినిమా అయినా సరే చేసేది లేదన్నారు. నమ్రత అంత కాన్ఫిడెంట్ గా జవాబు చెప్పడంతో ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read: చరణ్‌తో బ్యాగులు మోయిస్తున్న ఉపాసన..

Advertisement

Next Story

Most Viewed