- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ హీరోయిన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చిన అల్లు అర్జున్ భార్య
దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలతో పాటు వారి సతీమణులు కూడా సమానంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇందులో అల్లు అర్జున్ వైఫ్ స్నేహా రెడ్డి ఒకరు. హీరోయిన్లకు ఏ మాత్రం తక్కువ కాదు అన్నట్లుగా ఫోటో షూట్‌తో ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా ఈ జంటకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకు ముందు బన్నీతో నటించిన హీరోయిన్స్ కొంత మంది పర్సనల్‌గా ఇంకా టచ్‌లో ఉండగా.. వీరిలో ఓ భామ తరుచూ ఫోన్ చేస్తూ సరదాగా మాట్లాడుతూ ఉండేదట. వేరే ఉద్దేశంతో ఆయనతో కాస్త క్లోజ్ అవ్వడానికి ట్రై చేసిందని టాక్. దీంతో స్నేహా రెడ్డి ఆ హీరోయిన్‌కు ఫోన్ చేసి.. ‘ఇంకోసారి ఫోన్ చేస్తే యాక్షన్ వేరే ఉంటుంది’ అని వార్నింగ్ ఇచ్చిందని సమాచారం.
Read More... Pushpa 2 Release Date 2023: ‘పుష్ప 2’ రిలీజ్ అప్‌డేట్.. మేకర్స్ ప్లాన్ అదేనట!
నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టొద్దు! ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు క్షమాపన చెప్పిన.. సునిశిత్