Shraddha Das : మొత్తం కనిపించేలా ఎక్స్‌పోజింగ్ చేస్తున్న బన్నీ హీరోయిన్!

by Anjali |   ( Updated:2023-07-30 05:25:09.0  )
Shraddha Das :  మొత్తం కనిపించేలా ఎక్స్‌పోజింగ్ చేస్తున్న బన్నీ హీరోయిన్!
X

దిశ, వెబ్‌డెస్క్: బెంగాలీ నుంచి టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధాదాస్ తరచూ తన అందాల ప్రదర్శనతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కొంతకాలం ఢీ షోలో జడ్జిగా చేసి తప్పుకొన్న ఈ భామకు ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలు వస్తున్నాయి. దీంతో ఆమె మరిన్ని ఛాన్సుల కోసం ఘాటు అందాలను ఆరబోస్తుందని టాక్. తాజాగా ఈ తార స్విమ్మింగ్ పూల్‌లో బికినీ ధరించి, ఎద అందాలు మొత్తం కనిపించేలా హాట్ హాట్ ఎక్స్‌ పోజింగ్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ క్లోజప్ సొగసులను శ్రద్ధా నెట్టింట పంచుకోగా.. ప్రస్తుతం ఈ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.


Shraddha Das: పింక్ డ్రెస్ లో అందాల డోస్‌ పెంచిన శ్రద్ధా దాస్‌

Advertisement

Next Story