పవన్ కల్యాణ్ పావలా మ్యానరిజంతో డైరెక్టర్‌ స్టోరీనే మార్చేసి ఫ్లాప్ ఇచ్చారంటూ..! శ్రీరెడ్డి ట్వీట్

by Hamsa |   ( Updated:2023-08-19 08:04:44.0  )
పవన్ కల్యాణ్ పావలా మ్యానరిజంతో డైరెక్టర్‌ స్టోరీనే మార్చేసి ఫ్లాప్ ఇచ్చారంటూ..! శ్రీరెడ్డి ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: హాట్ బ్యూటీ శ్రీరెడ్డికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల ఈ అమ్మడు నిత్యం వివాదాస్పద పోస్టులతో వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో ఏ ఒక్కరినీ వదలకుండా పలు వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. తాజాగా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై మరోసారి ఓ ఆసక్తికర ట్వీట్ చేసింది. ‘‘బ్రో సినిమా కలెక్షన్స్ ఎండింగ్ దశకు చేరుకున్నాయి. రూ. 30 కోట్లు లాస్. అసలు ఫ్లాప్ అంటే ఏంటో తెలియని కొరటాలకి ఆచార్య తో ఫ్లాప్ ఇచ్చింది బాస్. స్టొరీ లో ఏలు పెట్టడం వల్ల, ఫ్లాప్ అయ్యింది. అలాగే, బ్రో కథ తమిళంలో హిట్, మరి తెలుగు లో ఫ్లాప్, ఎందుకు, స్టొరీ లో పావలా మ్యానరిజం అంటూ, పాపం డైరెక్టర్ రాసుకున్న కథ మొత్తం మార్చేసారు. ఎవరి పని వాళ్ళని చేసుకోనివ్వండి రా బాబు’’ అంటూ రాసుకొచ్చింది. దీంతో అది చూసిన మెగా ఫ్యాన్స్ ఫస్ట్ నీ పని నువ్వు చూసుకుంటే బెటర్ అంటూ ఫైర్ అవుతున్నారు.

Read More: రోజంతా కౌగిలించుకోవడం, ముద్దులివ్వడానికే సరిపోతుంది.. అలియా కామెంట్స్ వైరల్

Advertisement

Next Story