- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హింసాత్మక సెక్స్.. భయపడిపోయిన యంగ్ బ్యూటీ
X
దిశ, సినిమా : 'హౌజ్ ఆఫ్ ది డ్రాగన్'తో పాపులర్ అయిన బ్రిటిష్ నటి ఎమిలీ కేరీ.. షూటింగ్‌కు ముందు చాలా భయపడినట్లు తెలిపింది. నిజానికి ప్రీక్వెల్ సిరీస్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' అంతకుముందు చూడలేదని.. ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నాక ఫస్ట్ ఎపిసోడ్ చూస్తున్న సమయంలో వయొలెంట్ సెక్స్ చూసి ఆందోళన చెందినట్లు పేర్కొంది. 'ఓ గాడ్ నేను కూడా ఇలాంటి సీన్స్ చేయాలా?' అని భయపడినట్లు తెలిపింది. కానీ టీమ్‌తో కలిశాక.. చాలా కూల్ అయిపోయానని వివరించింది. కింగ్ విసెరీస్ I రెండో భార్యగా అలిసెంట్ హైటవర్ పాత్రలో కనిపించిన ఆమె.. 49 ఏళ్ల ప్యాడీ కాన్సిడైన్‌కు జోడీగా నటించడం విశేషం. కాగా ప్యాడీ ఇంత ఈజీగా సన్నివేశాల్లో నటిస్తాడని, కోస్టార్‌కు అంత కంఫర్ట్‌నెస్ ఇస్తాడని ప్రశంసలు కురిపించింది.
Also Read : వక్షోజాలపై చేతులు.. స్పోర్ట్స్ బ్రాలో సూపర్ హాట్‌గా..
Advertisement
Next Story