- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
సినీ ప్రియులకు ఎగిరిగంతేసే న్యూస్.. ఈ వారం ఓటీటీలోకి సందడి చేయనున్న మూవీలు ఇవే..
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన మూవీ 15 నుంచి 20 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తుండంతో దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది సినిమా చూసేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది థియేటర్స్‌ను కాదు అని ఓటీటీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుండంతో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా వారం వారం కొత్త కొత్త మూవీలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం అంటే సెప్టెంబర్ 23 నుంచి 29 వరకు సినిమా, వెబ్ సిరీసులు కలిపి మొత్తంగా 24 వరకు ఓటీటీ రిలీజ్ కానున్నాయి. మరి అవేంటో, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇప్పుడు మనం ఓ లుక్కేద్దాం..
1) నెట్‌ఫ్లిక్స్:
టీమ్ దిల్లోన్ (ఇంగ్లీష్ చిత్రం)- అక్టోబర్ 1
మేకింగ్ ఇట్ ఇన్ మార్బెల్లా (స్వీడిష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 1
లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 7 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 2
చెఫ్స్ టేబుల్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 2
అన్సాల్వ్డ్ మిస్టరీస్ వాల్యూమ్ 5 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 2
ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(తెలుగు సినిమా)- అక్టోబర్ 3
హార్ట్ స్టాపర్ సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 3
నింజాగో: డ్రాగెన్స్ రైజింగ్ సీజన్ 2 పార్ట్ 2 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 3
కంట్రోల్ (సీటీఆర్ఎల్) (హిందీ చిత్రం)- అక్టోబర్ 4
ఇట్స్ వాట్ ఇన్ సైడ్ (ఇంగ్లీష్ మూవీ)- అక్టోబర్ 4
ది ప్లాట్‌ఫామ్ 2 (ఇంగ్లీష్ సినిమా)- అక్టోబర్ 4
రన్మ 1/2 (జపనీస్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 5
ది సెవెన్ డెడ్లీ సిన్స్ ఫోర్ నైట్స్ ఆఫ్ ది అపోకలిప్స్ సీజన్ 2 (జపనీస్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 6
2) జీ5:
ది సిగ్నేచర్ (హిందీ)- (అక్టోబరు 04)
3) అమెజాన్ ప్రైమ్:
బోట్ (తమిళ చిత్రం)- అక్టోబర్ 1
ఛాలెంజర్స్ (ఇంగ్లీష్ మూవీ)- అక్టోబర్ 1
ది లెజెండ్ ఆఫ్ వాక్స్ మెషీనా సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 3
హౌజ్ ఆఫ్ స్పాయిల్స్ (ఇంగ్లీష్ సినిమా)- అక్టోబర్ 3
క్లౌడ్ మౌంటైన్ (చైనీస్ మూవీ)- అక్టోబర్ 3
ది ట్రైబ్ (హిందీ రియాలిటీ షో)- అక్టోబర్ 4
4) మనోరమా మ్యాక్స్:
ఆనందపురం డైరీస్ (మలయాళం)- (అక్టోబరు 04)
5) జియో సినిమా:
అరణ్మనై 4 (హిందీ డబ్బింగ్ తమిళ సినిమా)- అక్టోబర్ 1
అమర్ ప్రేమ్ కీ ప్రేమ్ కహానీ (హిందీ చిత్రం)- అక్టోబర్ 4
ది సింప్సన్స్ సీజన్ 36 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ- సెప్టెంబర్ 30
ఆనందపురం డైరీస్ (మలయాళ చిత్రం)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- అక్టోబర్ 4
మన్వత్ మర్డర్స్ (హిందీ వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- అక్టోబర్ 4
వేర్ ఈజ్ వాండా (జర్మన్ వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ- అక్టోబర్ 4
6) ఆహా:
35 చిన్న కథ కాదు (తెలుగు చిత్రం)- అక్టోబర్ 2
బాలు గాని టాకీస్ (తెలుగు సినిమా)- అక్టోబర్ 4
కళింగ (తెలుగు హారర్ సినిమా)- అక్టోబర్ 4