- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
BREAKING: టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర ఒానవిషాదం చోటుచేసుకుంది.ప్రముఖ సినీ నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు (74) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. హార్ట్ అటాక్ కారణంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందతూ తుదిశ్వాస విడిచారు. అయితే, పద్మావతి ఫిలింస్ బ్యానర్‌ను స్థాపించి తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో మొత్తం ఆయన 24 సినిమాలను నిర్మించారు. అందులో బజార్ రౌడీ, అల్లుడు దిద్దిన కాపురం, అన్నదమ్ముల సవాల్, శంఖారావం తదితర సినిమాలు అఖండ విజయం సాధించాయి. సినిమాలు చేస్తున్న సమయంలోనే ఆయన సూపర్ స్టార్ కృష్ణ సోదరి లక్ష్మీతులసీని వివాహం చేసుకున్నారు. అనంతరం రాజకీయ రంగ ప్రవేశం చేసి 1985లో గుడివాడ నియోజవర్గం నుంచి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావుపై పోటీ చేసి పరాజయం పాలయ్యారు.
Advertisement
Next Story