Bollywood: రోడ్డు మీద డ్రమ్స్ వాయిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్

by Prasanna |   ( Updated:2023-06-06 06:24:48.0  )
Bollywood: రోడ్డు మీద డ్రమ్స్ వాయిస్తున్న బాలీవుడ్  స్టార్ హీరోయిన్
X

దిశ, వెబ్ డెస్క్ : సినిమా సెలబ్రిటీల్లో ఉన్న ట్యాలెంట్ అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటుంది. వారికీ నటనతో పాటు ఇంకో ట్యాలెంట్ ఏదో ఒకటి ఉంటుంది. అది సమయాన్ని బట్టి బయటకు తీస్తారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ భామ విద్యాబాలన్ తనలో ఉన్న కొత్త ట్యాలెంట్ ని బయట పెట్టి అందరిని ఆశ్చర్య పరుస్తుంది. ఆమె మాల్దీవ్స్ ట్రిప్ కి వెళ్ళింది. అక్కడ రోడ్ పక్కన తనకి నగడా నేర్పిన బ్యాండ్ ప్రోగ్రాం చేస్తుంటే వారితో కలిసి నగడాని చాలా బాగా ప్లే చేసింది.ఈ వీడియోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: 'ఆదిపురుష్' ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్ ఖరారు.. ఇండస్ట్రీలో ఇదే ఫస్ట్ టైం!

Advertisement
Next Story

Most Viewed