Adipurush :10 వేల ‘ఆదిపురుష్’ టికెట్లు బుక్ చేసిన అగ్ర హీరో

by GSrikanth |
Adipurush :10 వేల ‘ఆదిపురుష్’ టికెట్లు బుక్ చేసిన అగ్ర హీరో
X

దిశ, వెబ్‌డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ యాక్ట్రస్ కృతి సనన్ సీతగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం ఆదిపురుష్. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రబృందం ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. చాలా ఏళ్ల తర్వాత రామాయణం కథ సినిమా రూపంలో రావడంతో తెరపైన చూసేందుకు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రామాయణం కథను ఈ జనరేషన్ పిల్లలకు చూపించేందుకు అనేక మంది భారీగా అడ్వాన్స్‌ టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. తాజాగా.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ 10 వేల ఆదిపురుష్ టికెట్స్ బుక్ చేసుకున్నాడు. నార్త్‌లోని పలు ప్రాంతాల్లోని పేద పిల్లలకు ఈ టికెట్స్‌ని డొనేట్ చేయబోతున్నాడు. రాముడి కథ ఈతరం వాళ్ళకి కూడా తెలియాలని రణ్‌బీర్ ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం.

Read more :

Adipurush runtime locked : ‘ఆదిపురుష్’ రన్ టైమ్ లాక్.

దళితులకు ‘ఆదిపురుష్‌’ థియేటర్లలోకి నో ఎంట్రీ.. వివాదంపై స్పందించిన మూవీ యూనిట్

ఆదిపురుష్ డైరెక్టర్, కృతి సనన్ ముద్దుల వ్యవహారం.. చిలుకూరు బాలాజీ అర్చకుడు ఫైర్

తిరుమలపై ముద్దు వివాదం.. డైరెక్టర్, హీరోయిన్‌‌కు బిగ్ షాక్

Next Story

Most Viewed