- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ముత్యాల్లో ముద్దుగుమ్మ..లక్ష ముత్యాలతో చేసిన చీరలో బాలీవుడ్ బ్యూటీ
దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ షనాయా కపూర్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫోటోస్‌తో రచ్చ చేస్తుంటుంది. తాజాగా, ఈ నటి తన ఫ్యాషన్ దుస్తులతో అభిమానులను ఆశ్చర్యపరిచింది. లక్ష ముత్యాలతో చేసిన చీరలో తన అందంతో మెరిసిపోతుంది. మొత్తం ముత్యాలతో చేసిన చీరలో ఈ ముద్దుగుమ్మ చాలా అందంగా ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలను షనాయా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. నేను నిజంగా లక్ష ముత్యాల వానలో తడిచి పోతున్నాను అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ వావ్ సూపర్ అంటూ తమ అభిప్రాయాన్ని తెలిపితే , ఇంకొందరు నెటిజన్స్ షనాయ దుస్తులను కిమ్ కర్దాషియాన్ మెట్ గాలా లుక్‌తో పోల్చారు. ఇక ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ మధ్య అనంత్ అంబానీ వివాహ వేడుకలో షనాయ ఎంబ్రాయిడరీ లెహంగాలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.