'బజార్' కోసం బికినీలో రాధిక

by sudharani |
బజార్ కోసం బికినీలో రాధిక
X

దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే గురించి పరిచయం అక్కర్లేదు. ఆన్ స్ర్కీన్‌తో పాటు ఆఫ్ స్ర్కీన్‌లోనూ స్పెషల్‌ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న రాధిక.. పాత్ర డిమాండ్ చేస్తే న్యూడ్‌గా నటించేందుకైనా వెనకాడదు. ఆర్జీవీ తెరకెక్కించిన 'రక్త చరిత్ర' సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తెలుగులో బాలకృష్ణ సరసన 'లయన్, లెజెండ్' వంటి చిత్రాల్లో హోమ్లీ క్యారెక్టర్స్ చేసినప్పటికీ బాలీవుడ్‌లోనే సక్సెస్‌ అందుకోగలిగింది. ఇక రియల్ లైఫ్ విషయానికొస్తే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బ్యూటీ తరచూ హాట్ ఫొటో షూట్స్‌తో ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా రాధికా ఆప్టే 'బజార్' కవర్ పేజీపై తళుక్కుమనగా.. బ్లాక్ కలర్ టూపీస్ బికినీలో తన జీరో సైజ్ లుక్ హైలైట్ అయింది.

Advertisement

Next Story