తొలిసారి తన కూతురు ముఖాన్ని పరిచయం చేసినా బిపాసా

by Prasanna |   ( Updated:2023-04-06 10:47:56.0  )
తొలిసారి తన కూతురు ముఖాన్ని పరిచయం చేసినా బిపాసా
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ బిపాసా బసు గురించి పరిచయం అక్కర్లేదు. హిందీ, తమిళ్, తెలుగు, బెంగాలీ భాషలతో పాటు హాలీవుడ్‌లోనూ సినిమాలు చేసింది. ఇక ఇష్టపడి కరణ్ సింగ్‌ను 2016లో వివాహం చేసుకుంది బిపాసా. ఇటీవలే పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇకపోతే తాజాగా ఈ నటి తన లిటిల్ ప్రిన్సెస్ దేవి ముఖాన్ని ప్రపంచానికి చూపించింది. ‘హలో వరల్డ్.. నేను దేవి’ అనీ పాప అంటున్నట్టుగా రాస్తూ పాపతో దిగిన చిత్రాలను ఇన్‌స్టా వేదికగా పంచుకుంది.

ఇవి కూడా చదవండి:

బుడ్డోడితో సరదా.. వీడియో షేర్ చేసిన విజయ్

Advertisement

Next Story