- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బిగ్ బాస్ సీజన్ 6: హౌస్ లోకి వెళ్ళేది వీరే..!
దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగు లో భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే 'బిగ్ బాస్ 5 నాన్ స్టాప్' షో ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ అనుకున్నంత ప్రేక్షక ఆదరణ లభించకపోవటం విశేషం. ఇక 'బిగ్ బాస్ సీజన్ 6' ను సెప్టెంబర్ 6న ప్రారంభం కానుంది. దీని హోస్ట్ గా నాగార్జున వ్యవహరించనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ను కూడా విడుదల చేశారు. ఈ సారి కంటెస్టెంట్లు వీరే అని సోషల్ మీడియాలో కొన్ని పేర్లు వైరల్ అవుతున్నాయి. యాంకర్ ఉదయభాను, శ్రీ సత్య, చలాకీ చంటి, అర్జున్ కల్యాణ్, ఇనయా సుల్తానా, బాలాదిత్య, సుదీప, శ్రీహాన్, వాసంతి కృష్ణన్, ఆదిరెడ్డి, విశాల్ రాజ, ఆరోహి రావ్, గీతు రాయల్, సింగర్ రేవంత్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గత సీజన్ లో 'సిరి' రాగా ఇప్పుడు ఆమె బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ వస్తుండటంతో ఈ షో మరింత ఆసక్తి రేపుతోంది. ఈ షోకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయినట్లు తెలుస్తోంది.