బెడ్‌ రూమ్ సీన్లతో రెచ్చగొడుతున్న దీప్తి సునైనా.. మతి పోతుందంటున్న నెటిజన్లు

by Prasanna |   ( Updated:2023-10-07 08:00:46.0  )
బెడ్‌ రూమ్ సీన్లతో రెచ్చగొడుతున్న దీప్తి సునైనా.. మతి పోతుందంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: దీప్తి సునైనా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆమె తరచూ తన అందాల ఆరబోతల విందును సోషల్ మీడియా వేదికగా అప్పుడప్పుడూ వడ్డిస్తూ కుర్రాళ్ల మతిని పోగొడుతూ ఉంటుంది. యూట్యూబర్‌‌గా కెరీర్‌ స్టార్ట్ చేసిన ఈ హాట్ బ్యూటి, షార్ట్ ఫిలిమ్స్.. ప్రైవేట్ సాంగ్‌లతో పాటు బిగ్‌ బాస్‌లో ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ దక్కించుకుంది. రీసెంట్‌గా తన సొంతింటి కలను కూడా నెరవేర్చుకుంది. అయితే తన హాటెస్ట్ బాడీ ఇమేజింగ్‌తో కుర్రకారును కవ్వించే దీప్తి. మరోసారి రెచ్చిపోయింది. బెడ్‌పై పడుకొని ఉన్న తన హాట్ పిక్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు ‘ఎందుకు రెచ్చగడొతావు’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

Next Story