- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నన్ను బిగ్ బాస్‌కు పంపి..నా భర్త వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు!
దిశ, సినిమా : బిగ్ బాస్‌కు వెళ్లాలని చాలా మంది సెలబ్రిటీస్ కోరకుంటారు. ఇక బిగ్ బాస్ కొంత మందికి మంచి లైఫ్ ఇస్తే, ఇంకొంత మంది లైఫ్‌ను రిస్క్‌లో పడేస్తుంది. అయితే బిగ్ బాస్‌కు వెళ్లి తన కాపురం కూల్చుకున్నానంటూ ఓ నటి ఆవేదన వ్యక్తం చేసింది.
మళయాలం బ్యూటీ ఆర్య, సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది ప్రస్తుతం సినిమాల్లో ఆఫర్స్ అందుకుంటుంది. అయితే తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన భర్తతో విడిపోవడానికి గల కారణాలను తెలిపింది.
నా భర్త నన్ను వదిలించుకోవడానికి నన్ను బిగ్ బాస్ హౌస్‌కు వెళ్లమని ఫోర్స్ చేశాడు. నేను బీబీకి వెళ్లడానికి తానే సపోర్ట్ ఇచ్చాడు. చాలా రోజుల తర్వాత నేను బిగ్ బాస్ నుంచి తిరిగి వచ్చాను కానీ అతను అడ్రస్ లేడు. అతని కోసం ఎంతో వెతికినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత నా సోదరికి కాల్ చేస్తే అప్పుడు తెలిసింది. అతను వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకొని దుబాయ్‌లో ఉన్నాడని. కానీ నేను కోవిడ్ కారణంగా అక్కడికి వెళ్లలేకపోయాను. అలా నేను నా భర్తతో విడిపోయాను అంటూ చెప్పుకొచ్చింది.