- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అక్కడ పచ్చబొట్టు చూపిస్తూ రచ్చ చేసిన బిగ్ బాస్ బ్యూటీ

X
దిశ, సినిమా: క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించిన దివి.. ‘బిగ్‌బాస్’ రియాలిటీ షోతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులను ఆకర్షించింది. ఇప్పుడు ఇటు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు కెరీర్, పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన వివరాలను పంచుకుంటుంది. ముఖ్యంగా తన హాట్ ఫోటో షూట్‌లతో నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా రెడ్ కలర్ ఫుల్ ఫ్రాక్‌లో మెరిసిన అందాల దివి.. ఎదపై టాటూ చూపిస్తు అందాలు ఆరబోసింది.
ఇవి కూడా చదవండి:
Tapsee pannu :కర్లీ హెయిర్.. డీప్ వాటర్.. బికినీలో తాప్సీ అందాల విందు
ఎల్లో మామిడి పండ్ల లా మెరిసిపోతు బీచ్ లో రకుల్
Next Story