‘Bigg Boss 7’ టైటిల్ విన్నర్ అతడే.. హిస్టరీ క్రియేట్ చేసిన సామాన్యుడు.. దిమ్మతిరిగే ఓటింగ్

by sudharani |   ( Updated:2023-12-08 14:39:45.0  )
‘Bigg Boss 7’ టైటిల్ విన్నర్ అతడే.. హిస్టరీ క్రియేట్ చేసిన సామాన్యుడు.. దిమ్మతిరిగే ఓటింగ్
X

దిశ, సినిమా : తెలుగు ‘బిగ్ బాస్ 7’ విన్నర్ ఎవరనే సస్పెన్స్ కొనసాగుతోంది. విజేతను అనౌన్స్ చేసేందుకు మరో పదిరోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే ఆడియన్స్ పోలింగ్ ఓపెన్ అయింది. విన్నర్‌ను డిసైడ్ చేసే అవకాశం ఇవ్వడంతో.. ప్రేక్షకులు తమకు నచ్చిన కంటెస్టెంట్‌కు ఓట్ వేసేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు హౌజ్‌లో ఉన్న శివాజీ, ప్రశాంత్, యావర్, ప్రియాంక, అమర్, శోభా శెట్టి, అర్జున్ ఉండగా.. వీరిలో ఆడియన్స్ ఓటింగ్స్ ఎక్కువగా ప్రశాంత్‌కే దక్కగా, తర్వాతి స్థానంలో శివాజీ ఉన్నాడు. అనంతరం యావర్, అమర్ నెక్స్ట్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. మొత్తానికి ఇదే ఓటింగ్ కొనసాగితే కచ్చితంగా రైతు బిడ్డగా వచ్చిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచి.. హిస్టరీ క్రియేట్ చేసే అవకాశం ఉంది.

పల్లవి ప్రశాంత్ - 44.99%

శివాజీ - 17.27%

ప్రిన్స్ యావర్ - 16.38%

అమర్ దీప్ - 12.96%

అర్జున్ - 3.67%

ప్రియాంక - 2.88%

శోభా శెట్టి - 1.85%

Advertisement

Next Story