- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బిచ్చగాడు’ హీరో విజయ్ ఆంటోని ఇంట్లో తీవ్ర విషాదం
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ తమిళ హీరో విజయ్ ఆంటోని ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి ఆయన కుమార్తె మీరా ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు దగ్గర్లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందింది. కాగా, ప్రస్తుతం మీరా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఆమె మరణవార్త తెలుసుకున్న తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు. మీరా సూసైడ్‌కు సంబంధించిన కారణాలు తెలియరాలేదు. కాగా, బిచ్చగాడు, బిచ్చగాడు-2 సినిమాలతో కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి సక్సెస్ అందుకున్న విజయ్ ఆంటోనికి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది.
Read More..
Advertisement
Next Story