- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డబ్బింగ్ పూర్తి చేసుకున్న ‘భోళా శంకర్’.. మెగాస్టార్ ట్వీట్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘భోళా శంకర్’. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తి చేసుకుని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా మెగా స్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా స్టూడియో నుంచి ఫోటోలు అభిమానులతో పంచుకున్నారు మెగా స్టార్. ఈ మేరకు.. ‘‘సినిమా రూపుదిద్దుకున్న తీరు చాలా ఆనందంగా ఉంది. ఈ ఫైర్ మాస్ ఎంటర్‌టైనర్ ఖచ్చితంగా ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుంది! మీ క్యాలెండర్ లను మార్క్ చేసుకోండి! థియేటర్స్‌లో కలుద్దాం! భోళాశంకర్ ఆగస్టు 11 న రిలీజ్ అవుతోంది’ అంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్. కాగా.. మెగాస్టార్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.