- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bhagyashri Borse : అప్ కమింగ్ బ్యూటీ.. కుర్రాళ్ల క్రష్‌గా మారిపోయిన భాగ్యశ్రీ బోర్సే
దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, షో రీల్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ రాగా.. మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే.. తాజాగా హీరోయిన్ భాగశ్రీ బోర్సే ‘మిస్టర్ బచ్చన్’లో తన డబ్బింగ్ పూర్తి చేసుకుంది. తెలుగు తన మాతృభాష కాకపోయినప్పటికీ తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుని అందరినీ సర్ ప్రైజ్ చేసింది.
అలాగే ఈ బ్యూటీ ప్రజెంట్ కుర్రాళ్ల క్రష్‌గా మారిపోయింది. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసిన భాగ్యశ్రీ ఫోటోలే వైరల్ అవుతున్నాయి. ఆమెను టాలీవుడ్ అప్ కమింగ్ క్రేజీ హీరోయిన్ అంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే భాగ్యశ్రీ పెర్ఫార్మెన్స్‌ని బిగ్ స్క్రీన్‌పై చూడటానికి ఆడియన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కాగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న గ్రాండ్ విడుదలకు సిద్ధంగా ఉంది.