- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ది కేరళ స్టోరీ’ మర్చిపోకముందే.. వివాదాలతో మరో మూవీ..
దిశ, సినిమా: రీసెంట్‌గా రిలీజ్ అయిన ‘ది కేరళ స్టోరీ’ మూవీ ఎన్నో వివాదాలకు కారణమైంది. పలు రాష్ట్రాల్లో సినిమాను అడ్డుకున్నారు కూడా. అయితే ఈ వివాదాలు సమసిపోకముందే.. ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నెల్సన్ వెంకటేష్ దర్శకత్వంలో రూపొందించిన ‘ఫర్హానా’ చిత్రం కాంట్రవర్సీ ఎదుర్కొంటోంది. తాజాగా విడుదలైన సినిమాకు ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే వివాదాలు చుట్టుముట్టాయి. ఇస్లామిక్ సంస్కృతిని, ముస్లిం మహిళలను అవమానించే విధంగా మాటలు ఉన్నాయని.. ఇస్లామిక్ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే రీసెంట్‌గా ఈ చిత్రాన్ని నిర్మించిన డ్రీమ్ వారియర్స్ పిక్చర్ సంస్థ పూర్తి వివరణ ఇచ్చింది. ‘మాకు కేవలం సినిమా తీయడం మాత్రమే వచ్చు. మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు. అలాగని సానుకూలం కాదు. ప్రజల మనోభావాలు మాకు చాలా ముఖ్యం. ఎవరినీ నొప్పించాలనేది మా ఉద్దేశం కాదు. ప్రజలను ఆలోచింపజేసే విధంగా నిర్మిస్తున్న తమ సినిమాల్లో నాణ్యత ఉంటుంది’ అని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి:
అమ్మలక్కలతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చోలేను.. ఫుల్ బిజీ అంటున్న కవిత