- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జబర్దస్త్‌కు రాకముందు వంటమనిషిగా పనిచేసిన చమ్మక్ చంద్ర

X
దిశ, సినిమా: ఈటీవీలో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ షో చాలామంది కమెడియన్స్‌కు లైఫ్ ఇచ్చింది. అందులో చమ్మక్ చంద్ర ఒకడు. ఈ షోతో ఆయనకు మంచి క్రేజ్ లభించడంతో.. సినిమాల్లో వరుస అవకాశాలు వస్తున్నాయి. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చంద్ర తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు గురించి చెప్పుకొచ్చాడు. ‘చిన్నప్పటి నుంచి నాకు చదువు మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. నటన మీద ఇంట్రెస్ట్ ఉండేది. డ్యాన్స్ బాగా వచ్చు కాబట్టి ఏదైనా పెళ్లిళ్లకు వెళ్ళినప్పుడు అక్కడ డ్యాన్స్ వేసేవాడిని. అలా కొంతకాలం డ్యాన్స్ ట్యూషన్స్ కూడా నిర్వహించాను. అలా వచ్చిన డబ్బును ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో యాక్టింగ్ కోర్సు చేయడానికి ఉపయోగించాను. కానీ మనీ సరిపోయేది కాదు. అప్పుడు విజయ్ అనే నటుడి ఇంట్లో వంట మనిషిగా కూడా పనిచేశాను’ అంటూ చెప్పుకొచ్చాడు చంద్ర.
ఇవి కూడా చదవండి:
Next Story