- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bhagavanth Kesari : బి అలర్ట్ ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ వచ్చేస్తోంది
X
దిశ.సినిమా: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా, శ్రీలీల మరో ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఇక దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకానుండగా ఇటీవల విడుదలైన టీజర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. తెలంగాణ యాసలో బాలయ్య చెప్పిన డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ట్రైలర్‌ను అక్టోబర్ 8న లాంచ్ చేయనున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో బజ్ వినిపిస్తోంది. కానీ దీని గురించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సివుంది. టీజర్ ఈ రేంజ్‌లో ఉంటే ట్రైలర్ ఇంకెలా ఉంటుందో చూడాలి.
Advertisement
Next Story