- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విడాకులకు సిద్ధమైన మరో బాలీవుడ్ జంట.. 15 ఏళ్ల బంధానికి స్వస్తి
X
దిశ, సినిమా: ప్రముఖ బాలీవుడ్ నటులు ఇంద్రనీల్ సేన్‌గుప్తా-బర్ఖా బిష్త్ దంపతులు తమ అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. ఈ మేరకు పెళ్లయిన 15 ఏళ్ల తర్వాత తాము విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన నటి బర్ఖా బిష్త్.. ‘నటుడు, భర్త ఇంద్రనీల్ సేన్‌గుప్తాతో నాకు త్వరగా డివోర్స్ కావాలని కోరుతున్నా. ఇది నా జీవితంలో అత్యంత కఠినమైన నిర్ణయాలలో ఒకటి. ఏదీ ఏమైనా మేము విడిపోవడమే ఉత్తమంగా భావిస్తున్నాం’ అంటూ పలు విషయాలపై మాట్లాడింది. ఇక 2008లో పెళ్లి చేసుకున్న ఈ జంట గత రెండేళ్లుగా విడివిడిగా జీవిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ దంపతులకు మీరా సేన్‌గుప్తా అనే 11 ఏళ్ల కూతురు ఉంది.
Also Read.. పెళ్లి చేసుకునే వ్యక్తి అలా చూసుకోవాలి.. ఫైమా కోరికకు అంతా షాక్?
Advertisement
Next Story