Bandla Ganesh: కలలోనైనా ఆయనను విమర్శించను: బండ్ల గణేష్ ఎమోషన్ కామెంట్స్

by Shiva |   ( Updated:2024-08-31 14:11:35.0  )
Bandla Ganesh: కలలోనైనా ఆయనను విమర్శించను: బండ్ల గణేష్ ఎమోషన్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రాణం పోయినా.. కలలోనైనా పవన్ కల్యాణ్‌ను విమర్శించనని నటుడు, దర్శకుడు బండ్ల గణేస్ ఎమోషనల్ అయ్యారు. ఇవాళ ఆయన గబ్బర్ సింగ్ రీ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నానని తెలిపారు. ఇక మందుకు కూడా అదే పార్టీలో ఉంటానని స్పష్టం చేశారు. పొలిటకల్‌గా పవన్‌తో తనకు సమస్యలు ఎదురైనా.. ప్రాణాలు పోయినా కలలోనైనా విమర్శించనని తెలిపారు. పవర్‌లో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా ఉండే క్యారెక్టర్ తనది కాదని బండ్ల గణేష్ ఎమోషనల్ అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed