- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధనుష్ ‘సార్’ మూవీపై బాలయ్య రియాక్షన్ ఇదే..
దిశ, వెడ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సార్’. సితార ఎంటర్టైమెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ మూవీ ఫిబ్రవరి 17 న రిలీజై మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. నిర్మాత నాగ వంశీ బాలయ్య కోసం ‘సార్’ మూవీని ప్రత్యేక షో వేశారట. ఈ సినిమా బాలయ్యకు చాలా నచ్చడంతో దర్శకుడిని, నిర్మాతని, నటీనటుల్ని ప్రశంసలతో ముంచెత్తారట.
ఈ మేరకు బాలయ్య బాబు ప్రశంశలను తెలియజూస్తూ మూవీ టీం ఓ పోస్ట్‌ను రిలీజ్ చేశారు. ‘‘#SIRMovie చూసిన తర్వాత నందమూరి బాలకృష్ణ హృదయపూర్వక అభినందనలకు మా ధన్యవాదాలు. మీ నుండి ఇలాంటి ప్రేమను అందుకున్నందుకు.. మా సినిమాపై మీ రెస్పాన్స్‌కు మేము చాలా సంతోషిస్తున్నాము సార్’’ అంటూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి :
బాబాయ్‌ని చూసి లేచి నిల్చున్న Jr.NTR.. పట్టించుకోకుండా వెళ్లిన బాలయ్య! (వీడియో)