- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బాలయ్య ‘అన్‌స్టాపబుల్ 3’నుంచి బిగ్ అప్‌డేట్

X
దిశ, సినిమా: ‘ఆహా’ వేదికగా బాలకృష్ణ హోస్ట్‌గా ప్రసారమైన ‘అన్‌స్టాపబుల్’ కార్యక్రమానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. సినిమా సెలబ్రిటీలు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. దీంతో ఈ కార్యక్రమంపై ప్రేక్షకుల్లో పెద్ద ఎత్తున ఆసక్తి పెరిగింది. ఇకపోతే ఇప్పటివరకు రెండు సీజన్‌లు విజయవంతంగా పూర్తిచేసుకున్న ఈ ‘అన్‌స్టాపబుల్’ మూడవ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుందట. ఈసారి చిరంజీవి కూడా ఇందులో పాల్గొనబోతున్నాడని సమాచారం. అంతేకాదు తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్(KTR ) కూడా హాజరు కాబోతున్నాడంటూ వార్తలొస్తున్నాయి. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతుంది.
Next Story