- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
నందమూరి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మోక్షజ్ఞ సినిమాలో బాలకృష్ణ?
X
దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ నట వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి అంతా సిద్ధమైంది. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందబోతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను గురువారం వదిలారు మేకర్స్. సింబ వస్తున్నాడు అంటూ ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. శుక్రవారం (నేడు)ఈ చిత్రం ప్రారంభోత్సవం జరగబోతుంది. కాగా ఈ మూవీలో బాలకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తారని తెలిసింది. ఆ పాత్రకు బాలకృష్ణ మాత్రమే యాప్ట్ అవుతాడని అంటున్నారు యూనిట్ సభ్యులు. అయితే ఈ విషయాన్ని చిత్రబృందం గోప్యంగానే వుంచుతున్నారట. ఇక బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా వుంటున్నారని సమాచారం. అంతే కాదు ఈ సినిమా నిర్మాణం, షూటింగ్ పర్యవేక్షణ అంతా బాలకృష్ణ పర్యవేక్షణలోనే జరగనుందట.
Advertisement
Next Story