Balagam: బలగం సినిమాలో నటించిన సౌధామినికి ఓ స్టార్ డైరెక్టర్ సినిమాలో అవకాశం

by Prasanna |   ( Updated:2023-04-28 09:14:45.0  )
Balagam: బలగం సినిమాలో నటించిన సౌధామినికి ఓ స్టార్ డైరెక్టర్ సినిమాలో అవకాశం
X

దిశ, వెబ్ డెస్క్ : బలగం సినిమాలో ఆమెకు పెద్దగా సీన్లు లేకపోయినా.. స్క్రీన్ స్పేస్ దక్కకపోయినా.. తన నటనతో అందర్నీ ఆకట్టుకున్నారు సౌధామని. సినిమాల్లో నటించాలనే కోరికతో.. తెలుగు ఇండస్ట్రీలో ఆర్టిస్టుగా రాణించాలనే ఆశతో.. బలగం సినిమాలో తనొకచ్చిన అవకాశాన్ని యుటిలైజ్ చేసుకున్నారు. ఇన్నోసెంట్ అమ్మాయి పాత్రలో సిగ్గు పడుతూ.. అందర్నీ ఆకట్టుకుంది. ఆ క్యారెక్టర్‌ కోసం ఆమె ఏకంగా పది కిలోలు పెరిగిందట. తనకు దొరికిన ఆ చిన్న రోల్లో తను బాగా నటించింది పెట్టి మరీ యాక్ట్ చేశారు. తాజాగా ఈ బ్యూటీ జాతి రత్నాలు డైరెక్టర్ నుంచి నేరుగా ఆఫర్ వచ్చేలా చేసుకున్నారు. జాతి రత్నాలుతో గుర్తింపు తెచ్చుకున్న అనుదీప్.. తాజాగా బలగం ఫేమ్ సౌధామినికి కాల్ చేసి అప్రిషియేట్ చేశారట. అంతే కాకుండా తన నెక్ట్స్‌ సినిమాలో .. ఓ కీ రీల్ ఇస్తానని కూడా మాటిచ్చారట.

Also Read..

Mirnaa Menon :‘ఉగ్రం’లో ఛాలెజింగ్ రోల్ చేశాను

Advertisement

Next Story