- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vaishnavi Chaitanya : బేబీ హీరోయిన్‌ని ట్రై చేస్తున్న బలగం డైరెక్టర్ Venu
X
దిశ, వెబ్‌డెస్క్: కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన ‘బలగం’ చిత్రం ఎంతగా హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ సినిమా బృందంపై ఎంతగానో ప్రశంసలు కురిపించారు. అలాగే ఈ మూవీ ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇందులో కావ్య కల్యాన్ కథానాయికగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. అయితే ఈ అమ్మడు స్థానంలో బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య నటించాల్సి ఉంది. కానీ అప్పటికే ఆమె బేబీ సినిమాకు సైన్ చేసిందట. దీంతో బలగం మూవీని వదులుకోవాల్సి వచ్చింది. బేబీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వైష్ణవికి.. వేణు తన నెక్ట్స్ సినిమాలో అవకాశం ఇవ్వాలని చూస్తున్నాడట. ఈయన సెకండ్ చిత్రంలో ఈ హీరోయినే దాదాపు ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Read More: చిన్నప్పుడే అనుష్కతో కలిసి సినిమా చేసినట్లు డ్రీమ్ వచ్చింది: నవీన్ పొలిశెట్టి
Advertisement
Next Story