- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అక్కినేని హీరో నా క్రష్ అంటూ బలగం బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు!

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నటి కావ్య కళ్యాణ్ రామ్ అల్లు అర్జున్ ‘గంగోత్రి’ సినిమాతో బాలనటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల బలగం చిత్రంలో హీరోయిన్‌గా నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కావ్య పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘ నా ముద్దు పేరు అమ్ము. నాకు ఇష్టమైన ప్రదేశం బీచ్. నేను నిద్ర లేచిన వెంటనే ఇన్‌స్టాగ్రామ్ చూస్తాను. నాకు అన్నం ఆవకాయ అంటే చాలా ఇష్టం. నా సెలబ్రిటీ క్రష్ నాగచైతన్య. గౌతమ్ మీనన్, శేఖర్ కమల, మణిరత్నం నా అభిమాన దర్శకులు. నా సినిమా విషయానికి వస్తే.. మసూదకు ముందు చాలా సినిమాల అడిషన్స్‌కు వెళ్లి రిజెక్ట్ అయ్యాను ఆ సమయంలో చాలా బాధేసింది’’ అంటూ చెప్పుకొచ్చింది.
- Tags
- Kavya Kalyanram
Next Story