హాట్ హాట్ ఫోజులతో బలగం బ్యూటీ..అందంతో కవ్విస్తోందిగా..

by Jakkula Samataha |
హాట్ హాట్ ఫోజులతో బలగం బ్యూటీ..అందంతో కవ్విస్తోందిగా..
X

దిశ, సినిమా : బలగం బ్యూటీ కావ్యా కళ్యాణ్ రామ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ఆ మూవీలో నేచురల్ లుక్‌లో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంది. ఇక గంగోత్రి సినిమాలో వల్లంకి పిట్ట అంటూ బాలనటిగా తన నటనతో అందరినీ ఆకట్టుకున్న ఈ బ్యూటీ, తర్వాత బలగం సినిమాలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మూవీలో కావ్య నటనకు అందరూ ఫిదా అయిపోయారు.ఇక బలగం సినిమా తర్వాత ఈ నటికి వరుసగా ఆఫర్స్ రావడంతో పలు సినిమాలతో బిజీగా ఉన్నట్లు సమాచారం. కాగా, తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్‌లో తన అందాలతో ట్రీట్ ఇచ్చింది.

కొంటె చూపుతో, గ్లామర్‌గా కనిపిస్తూ కుర్రకారును ఫిదా చేసింది. తన అంద చందాలతో, యూత్‌లో ఫైర్ పుట్టిస్తుంది. హాట్ హాట్ ఫోజులు ఇస్తూ అందాల రచ్చేస్తోంది. ఇక కావ్యా తన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోగా, నెట్టింట అవి తెగ వైరల్ అవుతున్నాయి. ఇక వీటిని చూసిన నెటిజన్స్ నైస్ కావ్య..మతిపోగొడుతున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు

Advertisement

Next Story

Most Viewed