'Ayalan': ఇంట్రెస్టింగ్ “అయలాన్” గ్లింప్స్ !

by Prasanna |   ( Updated:2023-04-27 12:13:03.0  )
Ayalan: ఇంట్రెస్టింగ్ “అయలాన్” గ్లింప్స్ !
X

దిశ, సినిమా: శివ కార్తికేయన్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ‘అయలాన్’. ఆర్. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారీ అంచనాల నడుమ దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటి వరకు పలు పోస్టర్స్‌తో ఆసక్తి రేపిన ఈ మూవీ నుంచి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే అంత ఫుల్ లెన్త్‌లో ఏలియన్స్‌తో కాకుండా, ఓ ఇంట్రెస్టింగ్ లైవ్ యానిమేషన్‌తో ఇది ఆకట్టుకుంటోంది. చాలా నాచురల్ విజువల్స్ ఇందులో కనిపిస్తున్నాయి. అంతేగాక శివ కార్తికేయన్ సీన్‌లో బ్యాక్ గ్రౌండ్ సెటప్ చూస్తే గనుక సినిమా చాలా రిచ్‌గా చేసినట్లు అనిపిస్తుంది.

Agent: నుండి వైల్డ్ సాల సాంగ్ రిలీజ్.. అఖిల్ ఊరమాస్ స్టెప్స్

Advertisement

Next Story