- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
7పెళ్లీలు చేసి.. 3 సార్లు చంపారు.. దయ్యాలతోనూ మాట్లాడించారు
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ అవికా గోర్ తన కెరీర్‌లో ఎదుర్కొన్న భిన్నమైన పరిస్థితుల గురించి ఓపెన్ అయింది. రీసెంట్‌గా ఆమె నటించిన ‘1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్’ త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న నటి.. ‘ససురాల్ సిమార్ కా’ సీరియల్‌లో కొన్ని విషయాలు తనను ఆశ్చర్యపరిచాయని చెప్పింది. ‘ఈ సీరియల్‌లో నేను, మరోనటి ప్రధాన పాత్రలు పోషించాం. అయితే కొన్ని సీన్లలో నటించడం నాకు ఇబ్బందిగా అనిపించింది. అవి వాస్తవానికి దూరంగా ఉన్నాయి. నేను మూడుసార్లు చనిపోయి మళ్లీ తిరిగి వచ్చినట్లు చూపించారు. దయ్యాలతోనూ మాట్లాడుతున్నట్లు క్రియేట్ చేశారు. ఏడుసార్లు వేరు వేరు వ్యక్తులతో పెళ్లి చేశారు. నిజంగా అవన్నీ గుర్తొస్తే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చింది. చివరగా సోషల్ మీడియాలోనూ పలు రకాల ట్రోలింగ్‌కు గురైనపుడు బాధేసిందని, ముఖ్యంగా తాను కాస్త బొద్దుగా మారిన జనాలు తట్టుకోలేకపోయారంటూ ఆసక్తికరంగా మాట్లాడింది.
Also Read: టాంజానియా వాసి నోట.. ప్రభాస్ ‘ఆదిపురుష్’ పాట వీడియో షేర్ చేసిన మూవీ టీమ్
ఈ వారం థియేటర్, ఓటీటీలో ఎన్ని సినిమాలు వస్తున్నాయో తెలుసా?
పాట పాడుతూ రక్తం కక్కుకున్న స్టార్ సింగర్.. ఎవరికీ చెప్పలేదట