Anasuya Bharadwaj : అనసూయ ప్రైవేట్ పార్ట్స్‌పై దారుణమైన కామెంట్స్!

by samatah |   ( Updated:2023-07-03 09:01:07.0  )
Anasuya Bharadwaj : అనసూయ ప్రైవేట్ పార్ట్స్‌పై దారుణమైన కామెంట్స్!
X

దిశ, సినిమా: యాంకర్‌గా ప్రయాణం మొదలుపెట్టిన అనసూయ.. ప్రస్తుతం టాలీవుడ్ బిజీ నటిగా మారిపోయింది. తనకు తగ్గ పాత్రలు ఎంచుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. ఇక మూవీస్ విషయం పక్కనపెడితే సోషల్ మీడియాలో ఆమె నిత్యం ఏదో ఒక వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటుంది. తాజాగా మరోసారి ఊహించని విధంగా వార్తల్లో నిలిచింది అనసూయ.

రీసెంట్‌గా యాంకర్ రష్మీ గౌతమ్.. హిందూ మతం, మత మార్పిడి వంటి టాపిక్‌పై కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది. దీంతో ఆమె‌పై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. అయినా సరే భయపడకుండా రష్మీ ధైర్యంగా మాట్లాడింది. అయితే ఓ అభిమాని తనను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ‘బాల్స్ కలిగిన సినీ పరిశ్రమకు చెందిన కొందరు వ్యక్తులు ఇలాంటి టాపిక్స్ మాట్లాడుతున్నారు’ అంటూ ట్వీట్‌లో అనసూయ పేరు కూడ మెన్షన్ చేశారు. ఇలా ట్వీట్‌లో అనసూయ ప్రైవేట్ పార్ట్స్ గురించి మెన్షన్ చేస్తూ కామెంట్ చేయడం ఇప్పుడు వైరల్‌గా మారింది. కాగా అనసూయ కూడా వెంటనే రియాక్ట్ అయింది. ‘హలో నా వద్ద బంతులు లేవు. కానీ నాకు పూర్తిగా తెలిసిన అంశాలపై మాట్లాడే V.. ఉంది. మనలో ప్రతి ఒక్కరు కూడా వివిధ రకాల ప్రయోజనాలను గమనించాలని భావిస్తారు. ఎంపికలు పూర్తిగా వ్యక్తిగతం. ఆశించడం తప్పేం కాదు అంకుల్’ అంటూ తనదైన స్టైల్‌లో సమాధానం ఇచ్చింది.

Read More..

‘నాకు బాల్స్ లేవు కానీ, యోని ఉంది..’ అనసూయ షాకింగ్ ట్వీట్

ఒక రాత్రికి వంద కోట్లకు పైగా సంపాదిస్తున్న లేడీ సింగర్.. క్యూ కడుతున్న కుర్రాళ్లు

Advertisement

Next Story