- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎర్రటి ఆపిల్ పండులా అషూ..అందాలతో చెమటలు పట్టిస్తోందిగా..
దిశ, సినిమా : అషురెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ జూనియర్ సమంతగా పేరొందిన, అషు.. బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎప్పటి కప్పుడు తన హాట్ హాట్ ఫొటోషూట్‌తో కుర్రకారులో వేడి పుట్టిస్తూనే ఉంటుంది.తన గ్లామర్‌తో యూత్‌కు నిద్రలేకుండా చేస్తుంది.
అయితే ఈ ముద్దుగుమ్మ చాలా రోజుల నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉంది. అంతే కాకుండా ఈ బ్యూటీకి సంబంధించిన ఎలాంటి న్యూస్ కానీ రాలేదు. అయితే తాజాగా అషు తన అందాలతో నెట్టింట సందడి చేసింది. జూనియర్ సమంతలా తన హాట్, క్యూట్ లుక్స్‌తో మాయచేస్తోంది. రెడ్ కలర్ మీనీ మోడ్రన్ డ్రెస్‌లో అందాలన్నీ బయపెట్టేసింది. ఎర్రటి ఆపిల్ పండులా ఉన్నా ఈ ముద్దుగుమ్మను చూస్తే ఎవ్వరికైనా సరే చెమటలు పట్టాల్సిందే అంటున్నారు నెటిజన్స్.
ఇక ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన ఈ ఫోటోస్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.. సెక్సీ లుక్‌లో అదిరిపోయావు అషూ అంటున్నారు ఆమె ఫ్యాన్స్. ఇక ఈ బ్యూటీ బోల్డ్‌నెస్ గురించి చెప్పాల్సిన పని లేదు, రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి, ఎన్నో విషయాలను పంచుకొని అప్పట్లో చాలా ట్రెండ్ అయిన విషయం తెలిసిందే.