సెక్సీగా ఉన్నానంటూ.. పైట చాటు అందాలను చూపిస్తున్న అషు!

by Jakkula Samataha |
సెక్సీగా ఉన్నానంటూ.. పైట చాటు అందాలను చూపిస్తున్న అషు!
X

దిశ, సినిమా : బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే. జూనియర్ సమంత తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక ఎప్పటికప్పుడు తన గ్లామర్‌తో హాట్ హాట్ విందూ ఇస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఈ బ్యూటీ రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఆయన తన కాలిని పట్టుకోవడం, కిస్ చేసుకోవడం ఇవన్నీ అప్పట్లో సంచలనంగా మారాయి. ఇక కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్య రెచ్చిపోయి మరి ఫోటో షూట్ చేస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఉప్పొంగుతున్న అందాలతో సెగలు పుట్టిస్తోంది. పైట చాటు ఎద అందాలను చూపిస్తూ యూత్‌కు పిచ్చెక్కిస్తుంది. తాజాగా మినీ మోడ్రన్ డ్రెస్‌లో కనిపించిన ఈ లేడీ ఫోటోలకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. అంతే కాకుండా అషు తన బోల్డ్ ఫోటోలను షేర్ చేస్తూ.. తన బాడీ సెక్సీగా ఉందంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన వారు రొమాంటిక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed