- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మలైకా ప్రెగ్నెన్సీపై స్పందించిన అర్జున్.. ఓసారి చెక్ చేయాలట

దిశ, సినిమా: బాలీవుడ్ నటి మలైకా అరోరా ప్రెగ్నెన్సీ పుకార్లపై ప్రియుడు అర్జున్ కపూర్ స్పందించాడు. ఇటీవల లండన్ వెళ్లిన ఈ జోడి అక్కడ ఏకాంతంగా ఎంజాయ్ చేసి వచ్చినట్లు టాక్ నడుస్తుండగా మలైక గర్భం దాల్చిందనే చర్చకూడా మొదలైంది. దీంతో రీసెంట్‌గా రియాక్ట్ అయిన అర్జున్.. ‘అబద్ధాలు, రూమర్స్ క్రియేట్ చేయడం చాలా సులభం. కొంతకాలంగా ఈ సంస్కృతి మరింత పెరిగిపోతుంది. ప్రజలారా వినండి.. మేము నటులం. మా వ్యక్తిగత జీవితం ఎప్పుడూ ప్రైవేట్‌గా ఉండదు. ఎక్కువ మొత్తం ఓపెన్‌గానే ఉంటుంది. మాకు పర్సనల్ ఉండొచ్చు. అయితే వాటిని ప్రేక్షకులతో పంచుకోవడానికే ఇష్టపడతాం. మీకు ఏదైనా అనుమానం ఉంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. ముఖ్యమైన వార్త రాయబోతున్నపుడు మాతో చెప్పండి. చెక్ చేసుకోకుండా ఏదీ గుడ్డిగా ఊహించుకోవద్దు’ అంటూ పుకార్లను కొట్టిపారేశాడు.
Read More: కోటు బటన్స్ విప్పేసి బోల్డ్ షో చేస్తున్న ప్రభాస్ గర్ల్ ఫ్రెండ్