మందు గ్లాస్ పట్టుకుని చిల్ అవుతున్న బిగ్ బాస్ బ్యూటీ.. సెక్సీగా ఉన్నావంటున్న నెటిజన్లు

by sudharani |   ( Updated:2024-02-06 12:27:05.0  )
మందు గ్లాస్ పట్టుకుని చిల్ అవుతున్న బిగ్ బాస్ బ్యూటీ.. సెక్సీగా ఉన్నావంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ గురించి అందరికి తెలిసిందే. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో ఓ రేంజ్ పాపులారిటీ దక్కించుకున్న ఈ అమ్మడు.. బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అచ్చమైన తెలుగు అమ్యాయి అయినప్పటికీ నెట్టింట అరియానా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. హాట్ హాట్ ఫొటో షూట్‌లతో, డ్యాన్స్‌లతో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంటుంది. అంతే కాకుండా పొట్టి పొట్టి బట్టలు ధరిస్తూ నెట్టింట ట్రోల్స్‌కు గురవుతోంది. అయిన ఏ మాత్రం లెక్కచెయ్యని ఈ బోల్డ్ బ్యూటీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటుంది. తాజాగా ఈ క్రమంలోనే అరియానా పెట్టిన మరో పోస్ట్ సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తున్నాయి. చేతిలో మందు గ్లాస్ పట్టుకుని ‘చిల్ బ్రో’ అనే క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ‘చాలా సెక్సీగా ఉన్నావు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story