- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కోరిక తీరిస్తేనే సినిమా అవకాశం.. డైరెక్టర్‌పై షాకింగ్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: రామ్ గోపాల్ వర్మ ద్వారా ఫేమస్ అయిన హీరోయిన్స్‌లలో అప్సరరాణి ఒకరు. థ్రిల్లర్, డేంజరస్ వంటి సినిమాలో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది గ్లామర్ బ్యూటీ అప్సరా రాణి. ఇక ఈ అమ్మడు తాజాగా క్యాస్టింగ్ కౌచ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. కన్నడలో హీరోయిన్‌గా అవకాశం వచ్చిందని, తనను సినిమా డిస్కషన్ కోసం డైరెక్టర్ ఒంటరిగా రమ్మన్నాడు, కానీ నేను మానాన్నతో వెళ్లాను, అక్కడ అతని రూమ్‌లోకి వెళ్లాక, కోరిక తీరుస్తేనే అవకాశం ఇస్తానని షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో తాను అక్కడి నుంచి వెళ్లిపోయానని తెలిపింది. కానీ తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలాంటి వేధింపులు ఉండవని, టాలెంట్ ఉంటేనే అవకాశాలు ఇస్తారని తెలిపింది వర్మ బ్యూటీ. ఇక ప్రస్తుతం అప్సరా రాణి చేసిన కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి : ఏ పాత్రకైనా నేను రెడీ.. రూల్స్ బ్రేక్ చేస్తా అంటున్న హీరోయిన్