- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సినిమాటోగ్రాఫర్‌గా మారిన Anupama Parameswaran.. ప్రముఖుల ప్రశంసల జల్లు

X
దిశ, సినిమా: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.. నటిగానే కాదు ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్‌గా రాణించగలనని ప్రూవ్ చేసింది. సంకల్ప్ గోరా దర్శకత్వం వహించిన ‘ఐ మిస్ యు’ అనే షార్ట్ ఫిల్మ్‌తో DOPగా మారి ఆశ్చర్యపరిచింది. ఈ మేరకు చాయ్ బిస్కెట్ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా విడుదలైన ఈ షార్ట్ ఫిల్మ్‌లో అనుపమ కెమెరా వర్క్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఒక హీరోయిన్ ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేయడం సౌత్‌లో ఇదే మొదటిసారి. కాగా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది అనుమప. ఇక యూఎస్‌లో నివసిస్తున్న ఒక యువకుడు, అతని తల్లిదండ్రులతో అనుబంధం చుట్టూ తిరిగే ఈ కథ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది.
Read more:
Next Story