వర్షంలో కూడా చెమటలు పట్టేలా చేస్తున్న టిల్లు బ్యూటీ.. ఫోటోస్ వైరల్!

by Jakkula Samataha |
వర్షంలో కూడా చెమటలు పట్టేలా చేస్తున్న టిల్లు బ్యూటీ.. ఫోటోస్ వైరల్!
X

దిశ, సినిమా : అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ శతమానం భవతి సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. తర్వాత అనేక సినిమాల్లో నటించి తెలుగు అభిమానుల మనసు గెలుచుకుంది. ఇక ఎప్పుడూ ఈ బ్యూటీ, బోల్డ్ పాత్రల్లో నటించలేదు. గ్లామరస్‌గా కనిపించిన సినిమాలు కూడా ఎక్కువ లేవు. కానీ ఇటీవల అనుపమ టిల్లు స్క్వేర్‌లో నటించిన విషయం తెలిసిందే. ఎప్పుడూ కనిపించనంత కొత్తగా ఆ మూవీలో ఈ బ్యూటీ కనిపించి కుర్రకారును మాయ చేసింది. బోల్డ్‌గా, గ్లామర్‌తో రెచ్చిపోయింది. అంతే కాకుండా, లిల్లీ పాత్రకు అనుపమ ప్రాణం పోసిందనే చెప్పాలి. దీంతో ఈ ముద్దుగుమ్మ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. చాలా మంది ఈ బ్యూటీని ప్రశంసించారు. ఇక టిల్లీ స్క్వేర్ తర్వాత ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా సోషల్ మీడియాలో ఉంటూ.. తన అందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. ట్రెండీ డ్రెస్‌లో తన అందంతో వర్షాకాలంలో కూడా యూత్‌కు చెమటలు పట్టిస్తుంది.

కాగా, తాజాగా అనుపమ తన సోషల్ మీడియా అకౌంట్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. రింగు రింగుల జుట్టు, ట్రెండీ డ్రెస్‌లో ఈ ముద్దుగుమ్మ చూడనికీ చాలా అందంగా ఉంది. సెక్సీ లుక్‌లో ఉన్న ఈ బ్యూటీ ఫోటోస్ నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. దీంతో తన అభిమానులు లిల్లీ ఈ ఫోటోలో నువ్వు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అనుపమ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి

Advertisement

Next Story