- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌కు మరో అరుదైన గౌరవం

X
దిశ, వెబ్‌డెస్క్: ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆర్‌ఆర్‌ఆర్ యూనిట్ సభ్యులకు ఆస్కార్ సభ్యత్వం ఇస్తున్నట్లు ఆస్కార్ బృందం ప్రకటించింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ సహా ఆరుగురికి సభ్యత్వం కల్పించింది. కీరవాణి, చంద్రబోస్, సెంథిల్, సిరిల్, మణిరత్నం, కరణ్ జోహార్, సిద్ధార్థ్ రాయ్‌కు సభ్యత్వం కల్పిస్తున్నట్లు ఆస్కార్ అవార్డు టీం ప్రకటించింది. కొత్తగా 398 మంది కళాకారులకు ఆస్కార్ సభ్యత్వం కల్పించింది.
Read More: ‘రుద్రమాంబపురం’నుంచి ‘జాతర’ సాంగ్ రిలీజ్ చేసిన శ్రీకాంత్
Next Story