- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బ్రో’ సినిమా నుంచి మరో పోస్టర్ రిలీజ్.. పవన్ లుక్ అదుర్స్
దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ కలిసి ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్న చిత్రం ‘బ్రో’. దీనిని తమిళ దర్శకుడు సముద్రఖని తెరకెక్కిస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ మూవీ పై భారీ అంచనాలను పెంచాయి. అంతేకాకుండా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఫస్ట్ సింగిల్‌ను కూడా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజాగా, ‘బ్రో’ సినిమా నుంచి ఓ పోస్టర్ విడుదలైంది. అందులో సాయి ధరమ్ తేజ్ గిటార్ వాయిస్తూ కనిపించగా.. పవన్ నిల్చొని ఒకే చెప్తున్నట్లుగా ఉంది. దీంతో అది చూసిన ఫ్యాన్స్ ‘సినిమా ఎలా ఉంటుందో తెలియదు కానీ, పవన్ అన్న వింటేజ్ లుక్స్ మాత్రం అదిరిపోయాయి విడుదల కోసం వేచి చూస్తున్నాము’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Their SYNERGY will spark a boundless explosion 💥 #BroTheAvatar 1st Single #MyDearMarkandeya Today at 4:05pm 🔥@PawanKalyan @IamSaiDharamTej @UrvashiRautela @thondankani @MusicThaman @vishwaprasadtg @vivekkuchibotla @sujithvasudev @NavinNooli @lemonsprasad @SVR4446… pic.twitter.com/22wBYtxDmt
— People Media Factory (@peoplemediafcy) July 8, 2023