- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవిత్ర, నరేష్ పెళ్లి.. ఘట్టమనేని ఫ్యామిలీలోకి మరో వారసుడు వచ్చినట్లేనా?
దిశ, వెబ్‌డెస్క్ : ఎన్నో రూమర్స్‌కు చెక్ పెట్టి మూడుముళ్ల బంధంతో పవిత్రలోకేష్, నరేష్ ఒకటైన విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా వారు పెళ్లి చేసుకుంటున్నట్లు ఓ వీడియోను రీలీజ్ చేశారు. దీంతో కొంత మంది ఇది రియల్ పెళ్లి, అంటే మరికొందరు రీల్ పెళ్లి అంటూ తెగ కామెంట్స్ చేశారు.
అయితే ప్రస్తుతం ఈ జంట దుబాయ్‌లో ఏంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.కాగా, తాజాగా వీరికి సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే? నరేష్ పవిత్ర లోకేష్ లు ఇద్దరు తమ ప్రేమకి గుర్తుగా ఒక బిడ్డని కనాలని నిర్ణయించుకున్నారట. ఇక ఈ విషయంలో పవిత్ర కూడా ఓకే చెప్పిందట. పుట్టబోయే బిడ్డతో తమపై వచ్చిన రూమర్స్ అన్నింటికి చెక్ పెట్టవచ్చని వీళ్లు భావిస్తున్నారంట. అయితే అదే నిజమైతే ఘట్టమనేని ఫ్యామిలీలోకి మరో వారసుడు వచ్చినట్లే అంటూ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇక దీనిపై పవిత్ర, నరేష్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
Also Read..