- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొగలి రేకులు సీరియల్ మ్యూజిక్‌ను కాపీ కొట్టిన అనిరుధ్.. ‘లియో’లో ఇదే హైలైట్!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం కోలీవుడ్ పరిశ్రమలో ప్రముఖ స్టార్ మ్యూజిక్ దర్శకుడిగా దూసుకుపోతున్న అనిరుధ్ గురించి నెట్టింట ఓ వార్త హల్ చల్ చేస్తోంది. హీరో విజయ్.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరెక్కుతోన్న ‘లియో’ చిత్రం లిరిక్ వీడియో ఈవెంట్ నేడు (సెప్టెంబరు 29) సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కాబోతుంది. ఇక ఈ సినిమాలకు అనిరుధ్ మ్యూజిక్ అందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లిరిక్‌కు సంబంధించి ఓ వీడియోను మేకర్స్ నెట్టింట షేర్ చేయగా.. ‘‘బుల్లితెరపై ఎంతో ఫేమస్ అయినటువంటి ‘మొగలిరేకులు’ సీరియల్ నుంచి అనిరుధ్ ఈ మ్యూజిక్ కాపీ కొట్టాడు. బ్యాక్గ్రౌండ్ సోర్స్ అచ్చం ఆ సీరియల్ పోలీస్ ఆఫీసర్ ఆర్కే నాయుడు వెహికల్‌లో వెళ్తున్న సమయంలో ఇలాంటి బ్యాగ్రౌండ్ సోర్స్ అందించారు. ఇప్పుడు అదే మ్యూజిక్ ఈయన ఈ వీడియోకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌గా వాడుకున్నాడు.’’ అంటూ జనాలు అనిరుధ్‌పై పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు.