- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘యానిమల్’ వీడియో లీక్.. అదిరిపోయిన రణ్‌బీర్ లుక్..

X
దిశ, సినిమా : సందీప్ రెడ్డి వంగ - రణ్‌బీర్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘యానిమల్’ ఫస్ట్ ఆడియో గ్లింప్స్‌తోనే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ ఇయర్ ఎండింగ్‌లో రిలీజ్ కానున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరగుతుండగా.. ఇందుకు సంబంధించిన వీడియో లీక్ అయింది. ఇందులో రణ్‌బీర్ ప్లేయిన్ వైట్ షర్ట్, టైతో క్లాసీగా కనిపిస్తూ.. క్లాస్ రూమ్ సెటప్‌లో సందీప్‌తో మాట్లాడుతుండటం కనిపించింది. ఇక బోర్డుపై ‘హీట్ అండ్ మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్’ గురించి లెస్సన్ ఉండగా.. రణ్‌బీర్ ట్రాన్స్‌ఫర్మేషన్ అద్భుతమంటూ పొగిడేస్తున్నారు అభిమానులు. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని, బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేస్తుందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
Next Story